(1)మరీచి కొడుకు కశ్యప ప్రజాపతి. బ్రహ్మదేవుడి కుడి చేతి బొటన వేలి నుండి దక్షుడు అనే పురుషుడు, ఎడమచేతి బొటన వేలి నుండి ధరణి అనే స్త్రీ జన్మించారు. వారు ఇరువురికి వెయ్యి మంది మహా రుషులు జన్మించారు. (2)బ్రహ్మ మానస పుత్రులలో రెండవ వాడైన అంగిరుసున కు, ఉతధ్యుడు, బృహస్పతి, సంవర్తుడు అనే కొడుకులు పుట్టారు. బృహస్పతి దేవతలకు గురువు ఐనాడు. (3).అత్రి అనే మానసపుత్రునికి అనేక మంది మహా మునులు జన్మించారు.(4) పులస్త్యుడు అనే బ్రహ్మ మానసపుత్రునకు, రాక్షసులు జన్మించారు. (5)పులహుడు అనే మానస పుత్రునకు, కిన్నరలు, కింపురుషులు జన్మించారు.(6)క్రతువు అనే మాన సపుత్రునకు పక్షి జాతి పుట్టింది.
భీష్మపర్వ - అధ్యాయ 051
॥ శ్రీః ॥
6.51. అధ్యాయః 051
Mahabharata - Bhishma Parva - Chapter Topics
భీష్మాదిభిః ప్రతివ్యూహరచనా ॥ 1 ॥
Mahabharata - Bhishma Parva - Chapter Text
సంజయ ఉవాచ। 6-51-0x(4114)(40755)
క్రౌంచం దృష్ట్వా తతో వ్యూహమభేద్యం తనయస్తవ ।
రక్షమాణం మహాఘోరం పార్థేనామితతేజసా ॥ 6-51-1(40756)
ఆచార్యముపసంగంయ కృపం శల్యం చ పార్థివ ।
సౌమదత్తిం వికర్ణం చ సోఽశ్వత్థామానమేవ చ ॥ 6-51-2(40757)
దుఃశాకసనాదీన్భ్రాతౄంశ్చ సర్వనేవ చ భారత ।
అన్యాంశ్చ సుబహూఞ్శూరాన్యుద్ధాయ సముపాగతాన్ ॥ 6-51-3(40758)
ప్రాహేదం వచనం కాలే హర్షయంస్తనయస్తవ ।
నానాశస్త్రప్రహరణాః సర్వే యుద్ధవిశారదాః ॥ 6-51-4(40759)
ఏకైకశః సమర్థా హి యూయం సర్వే మహారథాః ।
పాండుపుత్రాన్రణే హంతుం ససైన్యాన్కిము సంహతాః ॥ 6-51-5(40760)
అపర్యాప్తం తదస్మాకం బలం భీష్మాభిరక్షితం ।
పర్యాప్తమిదమేతేషాం బలం భీమాభిరక్షితం ॥ 6-51-6(40761)
సంస్థానాః శూరసేనాశ్చ వేత్రికాః కుకురాస్తథా ।
ఆరోచకాస్త్రిగర్తాశ్చ మద్రకా యవనాస్తథా ॥ 6-51-7(40762)
శత్రుంజయేన సహితాస్తథా దుఃశాసనేన చ ।
వికర్ణేన చ వీరేణ తథా నందోపనందకైః ॥ 6-51-8(40763)
చిత్రసేనేన సహితాః సహితాః పారిభద్రకైః ।
భీష్మమేవాభిరక్షంతు సహ సైన్యపురస్కృతాః ॥ 6-51-9(40764)
తతో భీష్మశ్చ ద్రోణశ్చ తవ పుత్రాశ్చ మారిష ।
అవ్యూహంత మహావ్యూహం పాండూనాం ప్రతిబాధకం ॥ 6-51-10(40765)
భీష్మః సైన్యేన మహతా సమనంతాత్పరివారితః ।
యయౌ ప్రకర్షన్మహతీం వాహినీం సరరాడివ ॥ 6-51-11(40766)
తమన్వాయాన్మహేష్వాసో భారద్వాజః ప్రతాపవాన్ ।
కుంతలైశ్చ దశార్ణైశ్చ మాగధైశ్చ విశాంపతే ॥ 6-51-12(40767)
విదమర్భైర్మేకలైశ్చైవ కర్ణప్రావరణైరపి ।
సహితాః సర్వసైన్యేన భీష్మమహావశోభినం ॥ 6-51-13(40768)
గాంధారాః సింధుసౌవీరాః శిబయోఽథ వసాతయః।
శకునిశ్చ స్వసైన్యేన భీష్మమాహవశోభినం ॥ 6-51-14(40769)
తతో దుర్యోధనో రాజా సహితః సర్వసోదరైః ।
అశ్వాతర్కేర్వికర్ణైశ్చ తథా చాంబష్ఠకోసలైః ॥ 6-51-15(40770)
దరదైశ్చ శకైశ్చైవ తథా క్షుద్రకమాలవైః ।
అభ్యరక్షత సంహృష్టః సౌబలేయస్య వాహినీం ॥ 6-51-16(40771)
భూరిశ్రవాః శలః శల్యో భగదత్తశ్చ మారిషః।
విందానువిందావావంత్యౌ వామం పార్శ్వమపాలయన్ ॥ 6-51-17(40772)
సౌమదత్తిః సుశర్మా చ కాంభోజశ్చ సుదక్షిణః।
శ్రుతాయుశ్చాచ్యుతాయుశ్చ దక్షిణం పక్షమాస్థితాః ॥ 6-51-18(40773)
అశ్వత్థామా కృపశ్చైవ కృతవర్మా చ సాత్వతః ।
మహత్యా సేనయా సార్ధం సేనాపృష్టే వ్యవస్థితాః ॥ 6-51-19(40774)
పృష్ఠగోపాస్తు తస్యాసన్నానాదేశ్యా జనేశ్వరాః। 6-51-20bకేతుమాన్వసుదానశ్చ పుత్రః కాశ్యస్య చాభిభూః ॥ 6-51-20(40775)
తతస్తే తావకాః సర్వే హృష్టా యుద్ధాయ భారత।
దధ్ముః శంఖాన్ముదా యుక్తాః సింహనాదాంస్తథోన్నదన్ ॥ 6-51-21(40776)
తేషాం శ్రుత్వా తు హృష్టానాం వృద్ధః కురుపితామహః।
సింహనాదం వినద్యోచ్చైః శంఖం దధ్మౌ ప్రతాపవాన్ ॥ 6-51-22(40777)
తతః శంఖాశ్చ భేర్యశ్చ పేశ్యశ్చ వివిధాః పరైః।
ఆనకాశ్చాభ్యహన్యంత స శబ్దస్తుములోఽభవత్ ॥ 6-51-23(40778)
తతః శ్వేతైర్హయైర్యుక్తే మహతి స్యందనే స్థితౌ ।
ప్రదధ్మతుః శంఖవరౌ హేమరత్నపరిష్కృతౌ ॥ 6-51-24(40779)
పాంచజన్యం హృషీకేశో దేవదత్తం ధనంజయః।
పౌండ్రం దధ్మౌ మహాశంఖం భీమకర్మా వృకోదరః ॥ 6-51-25(40780)
అంతవిజయం రాజా కుంతీపుత్రో యుధిష్ఠిరః।
నకులః సహదేవశ్చ సుఘోషమణిపుష్పకౌ ॥ 6-51-26(40781)
కాశిరాజశ్చ శైబ్యశ్చ శిఖండీ చ మహారథః ।
ధృష్టద్యుంనో విరాటశ్చ సాత్యకిశ్చ మహారథః ॥ 6-51-27(40782)
పాంచాల్యాశ్చ మహేష్వాసా ద్రౌపద్యాః పంచ చాత్మజాః ।
సర్వే దధ్యుర్మహాశంఖాన్సింహనాదాంశ్చ నేదిరే ॥ 6-51-28(40783)
స ఘోషః సుమహాంస్తత్ర వీరైస్తైః సముదీరితః।
నభశ్చ పృథివీం చైవ తుములో వ్యనునాదయన్ ॥ 6-51-29(40784)
ఏవమేతే మహారాజ ప్రహృష్టాః కురుపాండవాః।
పునర్యుద్ధాయ సంజగ్ముస్తాపయానాః పరస్పరం ॥ ॥ 6-51-30(40785)
ఇతి శ్రీమన్మహాభారతే భీష్మపర్వణి భీష్మవధపర్వణి ద్వితీయదివసయుద్ధే ఏకపంచాశోఽధ్యాయః ॥
Mahabharata - Bhishma Parva - Chapter Footnotes
6-51-6 అపర్యాప్తమపరిమేయం ॥
6-51-20 అభిభవత్యభిభూః ॥
Amaranath Amar
www.sanatanadharm.com
- play store app (
sanatana dharm
)
"Bharathiya Sanatana Dharm" and Sanatana Dharmam & Dharmo rakshati Rakshitha logo are our trademarks. Unauthorised use of "Sanatana Dharmam & Dharmo rakshoati Rakshitha" and the logo is not allowed. Copyright © sanatanadharm.com All Rights Reserved . Made in India.